Ap Eamcet HallTicket Download 2023ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33, 37,422 దరఖాస్తులు వచ్చాయి ఇందులో ఇంజనీరింగ్ విభాగానికి 2,37,055 అగ్రికల్చర్ 979 మెడిసిన్ 99,388 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు
ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ ఎంసెట్ పరీక్షల హాల్ టికెట్లు మంగళవారం నుండి అందుబాటులో ఉంటాయని ఏపీ ఎంసెట్ అధికారులు వెల్లడించారు
ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ల కోసము అధికారిక వెబ్సైట్లో ఈ రోజు నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు
- ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష మే 15 నుంచి 19 వరకు
- అగ్రికల్చర్ ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22 23 తేదీల్లో
నిర్వహిస్తామని వెల్లడించారు ఏపీ ఎంసెట్ కు సంబంధించి ఏమైనా సంబంధాలు సందేహాలు ఉంటే 08554 23411 232248 ఫోన్ నెంబర్ల ద్వారా హెల్ప్ లైన్ ను సంప్రదించవచ్చని సూచించారు.
ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ (క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్) హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి పుట్టిన రోజు తేది ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి కింద లింకు ఇవ్వబడింది క్లిక్ చేయండి
