Khushi: కాశ్మీరీ అందాలతో విజయ్ దేవరకొండ సమంతా జోడిగా నా రోజా నువ్వే పాట



 Vijay Devarakonda Khushi: The విజయ్ దేవరకొండ కు సమంత జోడిగా కాశ్మీర్ బ్యాక్ గ్రౌండ్ లో తేరకెక్కుతున్న సినిమా ఖుషి ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. విజయ్ దేవరకొండ లైగర్ ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది రెండు సంవత్సరాలు కష్టపడి నిర్మించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక విజయ సైతం సైలెంట్ గా అయిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఖుషి సినిమా పైన ఉన్నాయి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం త్వరగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు సినిమాపై కాస్త మంచి ఒపీనియన్ ని క్రియేట్ చేస్తున్నాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తేరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో నిర్మాణ సంస్థ ఇప్పటినుంచే పలు అప్డేట్లు ప్రకటనలు చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.


అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు నా రోజా నువ్వే అంటూ సాగే బ్యూటిఫుల్ మెలోడీ పాట ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది హేషం అబ్దుల్ స్వరపరిచిన ఈ పాట కాచిగా ఉంది అంతే బ్యూటిఫుల్ గా ఈ పాటను స్వయంగా హేషం పాడాడు ఈ పాటకు డైరెక్టర్ శివ నిర్వాణ సాహిత్య అందించడం విశేషం ముస్లింగా సమంత ఆకట్టుకుంటుంది ఇక కాశ్మీర్ అందాలను కూడా ఈ పాటలో చూపించారు.


నా రోజా న;నువ్వే సాంగ్ లిరిక్స్ కోసం ఇక్కడ


నిజానికి ఈ సినిమా రెండు నెలల ముందు విడుదల కావాల్సి ఉంది కానీ సమంత మయోసైటీస్ వ్యాధిన బారిన పడటం షూటింగ్ ఆలస్యమైంది దాంతో సినిమాను రిలీజ్ ను సెప్టెంబర్ కు పోస్ట్ ఫోన్ చేశారు. అంతేకాకుండా ముందుగా ఈ సినిమా కేవలం తెలుగు తమిళ భాషలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు పైన ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసేందుకు సలహాలు చేస్తున్నట్టు మూవీ మేకర్స్ తెలిపారు.

#Khushifirstsingle #khushi #vijaydevarakonda #Samantha

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది