Ramabanam: చూపులు తిప్పుకోలేకపోయిన గోపిచంద్


Gopichandh With Dimple Hayathi


 టాలీవుడ్ హీరో గోపీచంద్ హీరోగా రామబాణం సినిమా విడుదలకు సిద్ధమైంది యాక్షన్ రొమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రంలో డింపుల్ హయాతి జగపతిబాబు నాజర్ వెన్నెల కిషోర్ సప్తగిరి ఆలీ రాజా రవీంద్ర తదితరులు నటించారు ఈ సినిమాకి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల వీరిద్దరూ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు


గోపీచంద్ కెరీర్ లో 30వ సినిమాగా తరగెక్కుతున్న ఈ చిత్రం మే 5న విడుదలకు సిద్ధమైంది అయితే ఈ చిత్రం యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం జి ఆర్ సి కన్వెన్షన్ హాల్లో జరిగింది


ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన డింపుల్ హయాతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది సిల్వర్ కలర్ శారీలో దగదగా మెరిసిపోతూ అందరి కళ్ళను తన వైపు తిప్పుకుంది. ఈ చిత్రం గోపీచంద్ కి డింపుల్ హయాతికి మంచి హిట్ ఇవ్వాలని కోరుకుందాం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది