TREIRB: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి తాజాగా జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో డిగ్రీ లెక్చరర్ పోస్టులు 868 ఉండగా జూనియర్ లెక్చరర్ 1924 ఫిజికల్ డైరెక్టర్ 34 లైబ్రేరియన్ 50 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 17 నుండి ప్రారంభమయ్యింది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 17 వరకు ఉంది ఈ పోస్టులకి ఎంపికైన వారికి 54 వేల జీతం నుండి 1,37 వేల వరకు వేతనం వస్తుంది వీటికి సంబంధించిన ఖాళీలు వయస్సు కమ్యూనిటీ విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద ఉన్నాయి
జూనియర్ లెక్చరర్ ఖాళీలు: 2008
తెలుగు- 225
హిందీ- 20
ఉర్దూ- 50
ఇంగ్లీష్- 230
మ్యాథమెటిక్స్- 324
ఫిజిక్స్- 205
కెమిస్ట్రీ- 207
బాటనీ- 204
జువాలజీ- 199
హిస్టరీ- 7
ఎకనమిక్స్- 82
కామర్స్- 87
సివిక్స్- 84
ఫిజికల్ డైరెక్టర్- 34
లైబ్రెరేరియన్- 50
