Athiq Ahmed: అతిక్ అహ్మద్ మర్డర్ సీన్ రి క్రియేట్ వైరల్ వీడియో

 

Athiq Ahmed

Athiq Ahmed:మాజీ ఎంపీ గ్యాంగ్ స్టార్ అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ ను మెడికల్ చెక్ అప్ కు తీసుకు వెళ్తుండగా హాస్పిటల్ వద్ద దుండగులు పాయింట్ బ్లాక్ లో షూట్ చేసి హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ క్రైమ్ సీనును పోలీసులు ఇవాళ రీ క్రియేట్ చేశారు. అతిక్ చంపినచోటే క్రైమ్ సినును పోలీసులు రీ క్రియేట్ చేశారు ప్రయాగ్రాజ్ ఆసుపత్రి ముందు మళ్ళీ మర్డర్ సిను ను సృష్టించారు. లోతైన దర్యాప్తు విశ్లేషణ కోసం జ్యుడీషియల్ కమిషన్ సభ్యులు క్రైమ్ సీనును మళ్లీ క్రియేట్ చేశారు.

మెడికల్ చెక్ అప్ కోసం అతిక్ అష్రాఫ్లను పోలీసులు తీసుకువెళ్లిన సమయంలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు ఆ ఇద్దరినీ కాల్చి చంపారు పాయింట్ బ్లాకు లో వాళ్లను షూట్ చేశారు. ఆ తర్వాత పిస్తోల్ను వదిలివేసి పోలీసులకు లొంగిపోయారు అయితే సిన్ రిక్రియేట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది