CGL: మంచి జీతం వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

 ssc cgl notification 2023స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) నుండి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ (సిజిఎల్) ఎక్సమ్ 2023 కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలోని గ్రూప్ బి గ్రూప్ సి విభాగాలలోని ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) ప్రతి సంవత్సరంగానే ఈ సంవత్సరం కూడా విడుదల చేసింది.

cgl

మొత్తం పోస్టుల సంఖ్య : 7,500

పోస్విటుల వివరాలు:

1. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్

2. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్

3. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

4. అసిస్టెంట్

5. ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)

6. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్

7. ఇన్‌స్పెక్టర్ (వివిధ రంగాలు)

8. అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్

9. సబ్ ఇన్స్పెక్టర్

10. డివిజనల్ అకౌంటెంట్

11. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్

12. ఆడిటర్

13. అకౌంటెంట్

14. సీనియర్ సెక్రటేరియట్

15. పన్ను సహాయకుడు

16. అప్పర్ డివిజన్ క్లర్కులు మొత్తంగా  36 విభాగాలలో పోస్టులు ఉన్నాయి.

అర్హత: పోస్టులను అనుసరించి ఏదైనా డిగ్రీ సిఏ సీఎంఏ సిఎస్ పిజీ డిగ్రీ ఎంబీఏ ఫైనాన్స్ పాస్ అయి ఉండాలి

వయస్సు: 1:8:2023 నాటికి పోస్టులు అనుసరించి 18-27 సంవత్సరాలు 20-23 సంవత్సరాలు 18-30 సంవత్సరాలు 18-32 సంవత్సరాల ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు ఓ బీసీలకు మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్ లకు మూడేళ్ల పాటు వయోపరిమితి కల్పించారు వీరితోపాటు దివ్యాంగులకు ప్రత్యేకంగా ఉంటుంది.

వేతనం: 25000 నుండి 1,51,100 పోస్టులను బట్టి ఇస్తారు

ఎంపిక విధానం: టైర్ 1 టైర్ 2   ఎగ్జామినేషన్ ఉంటుంది వీటితోపాటు డాటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఫిజికల్/మెడికల్ టెస్టులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఎగ్జాం ఫీజు వంద రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగులు మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ కరీంనగర్ వరంగల్

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 3 ఏప్రిల్ 2023

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 3 మే 2023

టైర్ 1 పరీక్ష తేదీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జులై 2023

టైర్ 2 పరీక్ష తేదీ అప్డేట్స్

ఆన్లైన్ అప్లై లింక్   నోటిఫికేషన్ లింక్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది