Ntr వస్తున్నా అంటూ వీడియో వైరల్

 

Ntr Joined Into Ntr30 Sets

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్30 సినిమా ఇటీవల ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే, తాజాగా తారక్ సెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన వీడియో  వైరల్ అవుతుంది.

సంవత్సరం తర్వాత షూటింగ్ సెట్లోకి ఎన్టీఆర్ అడుగుపెడుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్30 ఈ చిత్రంలో నటిస్తున్నారు ఈ చిత్రం  నిన్నటి నుండి హైదరాబాద్ శివారులలోని ఓ ప్యాలెస్ లో చిత్రీకరణ చేసుకుంటుంది. ఎన్టీఆర్ సెట్ లోకి వెళ్తున్న వీడియో వస్తున్నా అంటూ ట్విట్ చేశారు.
అయితే ఈ వీడియోలో ఎన్టీఆర్ బ్యాక్ నుండి కనిపించారు పూల షర్టు వేసుకొని ఉన్నాడు. ఓ పాటని షూట్ చేస్తున్నట్టు లొకేషన్స్ ఉన్నాయి.

ఈ వీడియోని పంచుకుంటూ కొరడాల శివతో మళ్లీ సెట్స్ లోకి రావడం గొప్పగా ఉందని అన్నారు. దీనితో అభిమానులు స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది