Virupaksha: మిస్టరి థ్రిల్లర్ తో వస్తున్నా సాయి ధరం తేజ విరుపాక్ష

 

Virupaksha

Virupaksha: కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ విరూపాక్ష ఈ సినిమా ట్రైలర్స్ను మేకర్స్ ముందుగా అందించిన సమాచారం ప్రకారం లాంచ్ చేశారు తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ లింక్స్ వీడియో టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా చిత్ర బృందం ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ట్రేలర్ను లాంచ్ చేశారు.

నేను పుట్టి పెరిగిన ఊరు వచ్చి 15 ఏళ్లు అయిపోయింది అంటూ వచ్చే వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది ట్రైలర్ రాకపోకలు నిషేధించిన ఓ మిస్టరీ విలేజ్ లోకి సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఇవ్వడం ఓ గద్ద ఎగిరొచ్చి ఆ జీపు ఫ్రంట్ అద్దానికి తాగి చనిపోయిన విజువల్స్ తో మొదలైన ట్రైలర్ మిస్టరీ ఎలిమెంట్స్ తో సాగుతూ సినిమా పై క్యూరియాసిటీ పెంచుతుంది మిస్టరీని ఛేదించే క్రమంలో ఎవరికైనా చావు ఎదురెళ్లే దమ్ముందా అంటూ సునీల్ ఇంతకీ ఊళ్లో ఎలాంటి మిస్టరీ ఉంది ఆ మిస్టరీని సాయి ధరమ్ తేజ ఛేదించారా లేదా అనేది సినిమాలో చూడాలని ట్రైలర్లో సస్పెన్స్ లో పెట్టేసాడు డైరెక్టర్ కార్తీక్ దండు.

ఈ సినిమాలో మలయాళ హీరోయిన్ సంయుక్త మీనం హీరోయిన్గా నటిస్తుంది ఈ చిత్రానికి కాంతారావు సేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఏ సినిమాలో బ్రహ్మాజీ అజయ్ సునీల్ కీలక పాత్రలు నటిస్తున్నారు విరూపాక్ష ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది